EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

    Author THADEM PRASHANTH | 21 Jul 2026, 03:50 PM | Politics, TELANGANA
    రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

    (నేతి పృథ్వి - రిపోర్టర్)
    ఐదు డివిజన్లకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
    హిందుస్థాన్ మీడియా, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు కొత్త అధ్యక్షులను నియమించింది. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
    నియమితులైన డివిజన్ అధ్యక్షులు:
    నార్సింగి: అశోక్ యాదవ్
    నెక్నాంపూర్: జితేందర్
    గండిపేట్: నరేందర్
    మణికొండ: శ్రీరాములు
    కోకాపేట్: దుర్గేష్ యాదవ్
    నూతనంగా నియమితులైన అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సంస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకత్వం సూచించింది.