EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మర్పడగ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    Author THADEM PRASHANTH | 22 Aug 2026, 10:37 PM | TELANGANA
    మర్పడగ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    సర్పంచ్ ఆకారం బాలరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
    హిందుస్థాన్ మీడియా, కొండపాక, ఆగస్టు 22: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
    ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.