EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సిక్కింలో జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగంలో ఘోర‌ ప్రమాదం

    Author THADEM PRASHANTH | 21 Jul 2026, 11:45 AM | NATIONAL
    సిక్కింలో జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగంలో ఘోర‌ ప్రమాదం

    * కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయిన సొరంగం
    * మీథేన్‌ వాయువు లీకవ్వడంతో ఊపిరాడ‌క 8 మంది కార్మికులు మృతి
    * సొరంగంలో చిక్కుకుకున్న మరో 18 మందికిపైగా కార్మికులు
    * సిక్కింలోని నమ్చి జిల్లా సమర్‌డుంగ్‌లో తీస్తా స్టేజ్‌-6 జలవిద్యుత్‌ ప్రాజెక్టు దగ్గర ఘటన