సిక్కింలో జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగంలో ఘోర‌ ప్రమాదం

* కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయిన సొరంగం * మీథేన్‌ వాయువు లీకవ్వడంతో ఊపిరాడ‌క 8 మంది కార్మికులు మృతి * సొరంగంలో చిక్కుకుకున్న మరో 18 మందికిపైగా కార్మికులు * సిక్కింలోని నమ్చి జిల్లా సమర్‌డుంగ్‌లో తీస్తా స్టేజ్‌-6 జలవిద్యుత్‌ ప్రాజెక్టు దగ్గర ఘటన