EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇంగ్లాండ్ భారీ స్కోర్... ఇండియా లక్ష్యం 388

    Author THADEM PRASHANTH | 19 Jul 2026, 09:51 PM | Sports
    ఇంగ్లాండ్ భారీ స్కోర్... ఇండియా లక్ష్యం 388

    IND vs ENG:
    * భారత బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లాండ్
    * 50 ఓవర్లలోనే 387 పరుగులు కొట్టిన ఇంగ్లాండ్
    * 141 పరుగులతో చెలరేగిన బెన్ డకెట్
    * 91 రన్స్ తో రెచ్చిపోయిన జాకబ్ బెథెల్
    * 10 ఓవర్లలో 97 రన్స్ ఇచ్చిన గుర్నూర్ బ్రార్
    * భారత్ కి 388 పరుగుల టార్గెట్ ఇచ్చిన ఇంగ్లాండ్