ఇంగ్లాండ్ భారీ స్కోర్... ఇండియా లక్ష్యం 388

IND vs ENG: * భారత బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లాండ్ * 50 ఓవర్లలోనే 387 పరుగులు కొట్టిన ఇంగ్లాండ్ * 141 పరుగులతో చెలరేగిన బెన్ డకెట్ * 91 రన్స్ తో రెచ్చిపోయిన జాకబ్ బెథెల్ * 10 ఓవర్లలో 97 రన్స్ ఇచ్చిన గుర్నూర్ బ్రార్ * భారత్ కి 388 పరుగుల టార్గెట్ ఇచ్చిన ఇంగ్లాండ్