EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేటి నుండి అమర్ నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

    Author హిందుస్థాన్ మీడియా | 19 Jul 2026, 12:42 PM | Bhakti
    నేటి నుండి అమర్ నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

    వాతావరణ పరిస్థితులలో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారుల ప్రకటన.. భక్తుల భద్రత కారణంగా బాల్తాల్, పహల్గాం మార్గాల నుంచి యాత్ర నిలిపివేత.. ఇప్పటివరకు మంచు శివలింగాన్ని దర్శించుకున్న 3.7 లక్షల మంది భక్తులు