నేటి నుండి అమర్ నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

వాతావరణ పరిస్థితులలో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారుల ప్రకటన.. భక్తుల భద్రత కారణంగా బాల్తాల్, పహల్గాం మార్గాల నుంచి యాత్ర నిలిపివేత.. ఇప్పటివరకు మంచు శివలింగాన్ని దర్శించుకున్న 3.7 లక్షల మంది భక్తులు