EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జపాన్ ఓపెన్ టోర్నీ విజేతగా పీవీ సింధు

    Author THADEM PRASHANTH | 19 Jul 2026, 11:52 AM | Sports
    జపాన్ ఓపెన్ టోర్నీ విజేతగా పీవీ సింధు

    > జపాన్ ఓపెన్ టోర్నీ విజేతగా భారత షట్లర్ పీవీ సింధు.. ఫైనల్లో జపాన్ షట్లర్ అకానే యమగూచిని ఓడించిన సింధు.. 21-17, 21-17 తేడాతో యమగూచిపై సింధు విజయం.. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా పీవీ సింధు