జపాన్ ఓపెన్ టోర్నీ విజేతగా పీవీ సింధు
> జపాన్ ఓపెన్ టోర్నీ విజేతగా భారత షట్లర్ పీవీ సింధు.. ఫైనల్లో జపాన్ షట్లర్ అకానే యమగూచిని ఓడించిన సింధు.. 21-17, 21-17 తేడాతో యమగూచిపై సింధు విజయం.. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా పీవీ సింధు