EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లెనిన్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం డీసీఎం - లారీ ఢీ

    Author THADEM PRASHANTH | 06 Nov 2026, 11:45 PM | TELANGANA
    లెనిన్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం డీసీఎం - లారీ ఢీ

    డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
    కొమురవెల్లి, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్ నగర్ వద్ద కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.