లెనిన్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం డీసీఎం - లారీ ఢీ
డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు కొమురవెల్లి, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్ నగర్ వద్ద కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.