కళ్యాడపు శ్రీనివాస్ కుటుంబానికి పద్మశాలి సంఘం అండ...!
బియ్యం, నిత్యావసర సరుకులు, నగదు అందజేత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన పద్మశాలి సంఘం నాయకులు సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 4, హిందుస్థాన్ మీడియా: కళ్యాడపు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పద్మశాలి సంఘం నాయకులు పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబ అవసరాల కోసం బియ్యం, నిత్యావసర సరుకులు, నగదు సహాయాన్ని అందజేశారు. జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు ఆడెపు చంద్రయ్య కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేశారు. అలాగే మాజీ అధ్యక్షుడు దూడం వెంకటేశం రూ.1,000 నగదు, నాగుల వెంకటేశం రూ.1,000 విలువైన నిత్యావసర సరుకులు అందించారు.ఈ సందర్భంగా ఆడెపు చంద్రయ్య మాట్లాడుతూ కుటుంబానికి తాము...