రక్త మోడినా....174 ప్రాణాలను కాపాడిన ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్
కాక్‌పిట్‌లో దాడి.. వేల అడుగుల ఎత్తులో విమానం అదుపు తప్పే పరిస్థితి తీవ్రంగా గాయపడినా కాక్‌పిట్ తలుపు తెరిచిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ హిందుస్థాన్ మీడియా ప్రత్యేక కథనం దుబాయ్/టెల్ అవీవ్, అక్టోబర్ 1: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై కో-పైలట్ దాడి చేయడంతో విమానం ఒక్కసారిగా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ కీలక సమయంలో కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే అవకాశం ఏర్పడింది. ఒక్కసారిగా భారీగా...