సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
వర్గీకరణ ఉద్యమంలో మూడు దశాబ్దాలుగా పనిచేసిన నాయకుల చేరిక సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 26, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ కార్మిక, గనులు, కర్మాగారాల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు కాంగ్రెస్గత మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ లక్ష్యంగా ఉద్యమంలో పనిచేశామని నాయకులు తెలిపారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఉపాధి అవకాశాల్లో తమకు న్యాయం జరగాలనే లక్ష్యంతో వర్గీకరణ కోసం పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వర్గీకరణ ఉద్యమంతో పాటు పలు సామాజిక సమస్యలపై, సామాజిక...