హలో వార్డు మెంబర్స్.. చలో...హైదరాబాద్..!పోస్టర్ ఆవిష్కరణ

సెప్టెంబర్‌ 29న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా వార్డు సభ్యుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: అతికం రాజశేఖర్‌ గౌడ్‌, అందె బీరన్న సిద్దిపేట, సెప్టెంబర్‌ 22, హిందుస్థాన్ మీడియా: వార్డు సభ్యుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం సెప్టెంబర్‌ 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ‘హలో వార్డు మెంబర్స్‌.. చలో హైదరాబాద్‌’ పోస్టర్‌ను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేఆర్‌ నగర్‌ కాలనీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది అతికం రాజశేఖర్‌ గౌడ్‌, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అందె బీరన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని వార్డు సభ్యులకు నెలకు రూ.3...