డిస్ట్రిక్ట్ ఫార్మర్ అడ్వైజర్గా ఎండి అజ్మత్ అలీ నియామకం
నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు: ఎండీ అజ్మత్ అలీ సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా న్యూస్ ప్రతినిధి: సిద్దిపేట జిల్లా డిస్ట్రిక్ట్ ఫార్మర్ అడ్వైజర్గా ఎండీ అజ్మత్ అలీ నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎండీ అజ్మత్ అలీ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపీకృష్ణతో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలను తెలుసుకుని,...