షాట్‌పుట్‌లో ముస్త్యాల విద్యార్థి ప్రభంజనం

జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం కైవసం! ​సిద్దిపేటలో జరిగిన జిల్లా స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వెలుగల కరుణాకర్ ​క్రీడల్లో రాణించి చేర్యాల ప్రాంతానికి మంచి గుర్తింపు తెచ్చిన విద్యార్థి ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ​చేర్యాల మండల పరిధిలోని ముస్త్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థి జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. చేర్యాల పట్టణానికి చెందిన వెలుగల కరుణాకర్ ముస్త్యాల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్, యూత్, సీనియర్, జావెలిన్, క్రాస్...