రోస్టర్ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షురాలిగా గీతాంజలి ఎన్నిక
నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ శ్రేణులు.. అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ అక్టోబర్ 10న ఉస్మానియా వర్సిటీలో ‘మాల విద్యార్థి గర్జన’.. విజయవంతం చేయాలని పిలుపు రోస్టర్ లోపాలను సరిదిద్దేంత వరకు విశ్రమించేది లేదు: నూతన కార్యవర్గం శపథం సిద్దిపేట (హిందుస్థాన్ మీడియా): జిల్లా అధ్యక్షురాలిగా గీతాంజలి ఏకగ్రీవ ఎన్నిక రోస్టర్ విధానంలోని లోపాలపై సమరశీల పోరాటం సాగిస్తున్న 'రోస్టర్ వ్యతిరేక పోరాట సమితి' సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షురాలిగా కమలాపురం గీతాంజలి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన ఈ కమిటీ బాధ్యతలను ఆమెకు అప్పగిస్తూ సంఘ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన...