కొత్త దొమ్మాట గ్రామ శాఖ అధ్యక్షుడిగా కర్రె నరసింహులు
పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: మంజ మల్లేశం చేర్యాల మండలం, సెప్టెంబర్ 18, హిందుస్థాన్ మీడియా: మాజీ ఎమ్మెల్యే, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, చేర్యాల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంజ మల్లేశం ఆధ్వర్యంలో కొత్తదొమ్మాట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు.ఈ ఎన్నికల్లో గ్రామ శాఖ అధ్యక్షుడిగా కర్రె నరసింహులు, గౌరవ అధ్యక్షుడిగా రాజు రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎనుముల కిషోర్, జనరల్ సెక్రటరీగా పచ్చిమట్ల పరశురాములు, సెక్రటరీగా తాండ్ర సంపత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో...