సీపీఎం ఆధ్వర్యంలో వీర బైరాన్‌పల్లిలో 17న అమరవీరుల సంస్మరణసభ

ముఖ్య అతిథిగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరు ​చేర్యాలలో సభ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించిన సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ​అమరుల త్యాగాల స్ఫూర్తితో సభను జయప్రదం చేయాలని ప్రజాసంఘాలు, ప్రజలకు పిలుపు ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​చేర్యాలలో ప్రచార కరపత్రాల ఆవిష్కరణ ​తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సీపీఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుండి 17 వరకు నిర్వహిస్తున్న వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న చారిత్రాత్మక వీర బైరాన్‌పల్లి గ్రామంలో నిర్వహించనున్న 'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభ'కు సంబంధించిన...