చేర్యాలలో ఫంక్షన్ హాల్ డెకరేషన్ల సిండికేట్ దందా..

కమిషన్ల కక్కుర్తితో ప్రజలపై మోయలేని భారం! ​లీజుల పేరుతో గుత్తాధిపత్యం.. బయటి వారికి అనుమతిస్తే రూ. 5 వేల నుంచి 10 వేల వరకు జరిమానా వసూళ్లు ​పాలు, మద్యం నుంచి ఫంక్షన్ హాళ్ల వరకు దందా రాజ్యం.. చోద్యం చూస్తున్న అధికారులు ​సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని సామాన్యుల డిమాండ్ ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​చేర్యాలలో విస్తరిస్తున్న సిండికేట్ మాఫియా ​ఇప్పటివరకు వ్యాపారాల్లో మద్యం, ఇసుక సిండికేట్ల గురించి విన్నాం.. కానీ చేర్యాల పట్టణ కేంద్రంలో పాల వ్యాపారం నుంచి మద్యం దుకాణాలు, చివరకు ఫంక్షన్ హాళ్ల డెకరేషన్ల వరకు సిండికేట్ ముఠా దందా జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు ఒక కూటమిగా ఏర్పడి...