అందరివాడు......ఆదర్శ ఉపాధ్యాయుడు.... అందె విజయ్ కుమార్

పాఠాల బోధనతో పాటు నిరుపేదల సేవలో రెండు దశాబ్దాల నిరంతర ప్రస్థానం ​శివాలితండా నుంచి నేటి నాగపురి వరకు అంకితభావం.. సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం ​ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేర్యాల ఆదర్శ గురువు సమాజహిత కృషిపై ప్రత్యేక కథనం ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​వృత్తి నిబద్ధత – సేవా భావానికి ప్రతీక ​ఉపాధ్యాయుడు అంటే కేవలం తరగతి గదిలో పాఠాలు వల్లెవేయడమే కాదు.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, సమాజంలో సదా మార్పుకు వారధిగా నిలిచే మార్గదర్శి. వృత్తిపట్ల తిరుగులేని నిబద్ధతతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూనే, ఆపదలో ఉన్న వారికి తనవంతు చేయూతనందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అందె...