లద్నూర్ రిజర్వాయర్ ను పరిశీలించిన కేంద్ర నిపుణుల బృందం
లీకేజీలపై ప్రత్యేక దృష్టి.. సాగు భూముల వినియోగంపై కీలక సూచనలు హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 22: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని లద్నూరు రిజర్వాయర్‌ను కేంద్ర నిపుణుల బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రిజర్వాయర్ ఎక్స్‌పర్ట్, చైర్మన్ విజయ్ దేశాయ్, జియోటెక్నికల్ ఎక్స్‌పర్ట్ కృష్ణయ్య, శ్రీకాంత్ తదితరులతో కూడిన బృందం రిజర్వాయర్‌ను పరిశీలించి పలు అంశాలపై అధికారులకు సూచనలు చేసింది.రిజర్వాయర్‌లోని నీటి నిల్వ పరిస్థితి, కట్ట పటిష్టత, కట్ట కింద భాగంలో కనిపిస్తున్న నీటి లీకేజీలు, రిజర్వాయర్ పరిధిలో సాగు చేస్తున్న భూములు, రహదారి నిర్మాణ పనులను నిపుణులు పరిశీలించారు. రిజర్వాయర్ భద్రత దృష్ట్యా ప్రస్తుతం రిజర్వాయర్ పరిధిలో సాగు చేస్తున్న పొలాలను...