మద్దూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

కస్తూర్బా విద్యార్థినులకు అరటిపండ్ల పంపిణీ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ కృషి చిరస్మరణీయం: కాంగ్రెస్ నాయకులు హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 20: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మద్దూరు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి...