విద్యార్థుల ప్రతిభకు అనిల్ రాజు గౌడ్ ప్రోత్సాహం
రామునిపట్లలో ప్రతిభా పురస్కారాల వేడుక పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు హిందుస్థాన్ మీడియా న్యూస్, చిన్నకోడూర్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రామునిపట్ల గ్రామంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామునిపట్ల గ్రామ హైస్కూల్‌లో 2026 పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ యువ నాయకుడు, దాత అనిల్ రాజు గౌడ్ విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. 🥇 ప్రథమ స్థానం – రూ.3,000 🥈 ద్వితీయ స్థానం – రూ.2,000 🥉 తృతీయ స్థానం – రూ.1,500 🏅...