నల్లాల బావికి కొత్త ఊపిరి.. బంజరపల్లిలో నూతన పంప్‌సెట్ ప్రారంభం!
నల్లాల బావి వద్ద పంప్‌సెట్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రధాన లక్ష్యం నెక్కొండ (హిందుస్థాన్ మీడియా): నూతన పంప్‌సెట్ ప్రారంభం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బంజరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మొదటి వార్డు నల్లాల బావి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ పంప్‌సెట్‌ను బుధవారం (ఆగస్టు 12) ఘనంగా ప్రారంభించారు. నెక్కొండ మండల సర్పంచుల7 ఫోరం అధ్యక్షుడు, బంజరపల్లి గ్రామ సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ మోటార్ స్విచ్ ఆన్ చేసి పంప్‌సెట్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య...