కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా మొగుళ్ల ప్రశాంత్

ఏకగ్రీవంగా ఎన్నిక.. వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా అయినాపూర్ గ్రామం 6వ వార్డు సభ్యుడు మొగుళ్ల ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఆదేశాల మేరకు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ముక్క అనిల్ నేతృత్వంలో కొమురవెల్లి మండల కేంద్రంలో వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మొగుళ్ల ప్రశాంత్‌ను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో వార్డు మెంబర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి సమస్యలు...