బహుజన ప్రజలు ఏకమై హక్కుల కోసం పోరాడాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి: ప్రజాసంఘాల నాయకులు హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట జిల్లా, ఆగస్టు 12: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. బహుజన వర్గాల ప్రజలు తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకుడు బోయ రాములు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. బహుజన వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల వివిధ రాజకీయ కార్యక్రమాల్లో...