అయాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలకు విరాళాలు
*కంప్యూటర్, విద్యా సామగ్రి అందజేసిన వెంకట్– సారిక దంపతులు* హిందుస్థాన్ మీడియా: పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో మరికొండ వెంకట్, సాయి సారిక దంపతుల కుమారుడు అయాన్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఒక కంప్యూటర్‌తో పాటు విద్యార్థులకు ఆట వస్తువులు, స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పెన్సిల్స్, పౌచులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకుi ఇలాంటి సహాయ సహకారాలు ఎంతో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ మరికొండ వెంకట్, సారిక దంపతులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. గిరి...