ఐదు లక్షల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి

ప్రభుత్వ ఆర్థిక సహాయం.. నెరవేరిన స్వప్నం దశాబ్దాల కల నెరవేరిన వేళ అద్దె భారం.. ఇబ్బందులు దూరం సొంత ఇంట్లో సంబురం ఇప్పటివరకు 3,470 ఇండ్ల నిర్మాణాలు పూర్తి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ.216 కోట్లు జమ రాజన్న సిరిసిల్ల/చందుర్తి, జూలై -23 హిందుస్థాన్ మీడియా : అర్హులైన వారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మించుకోవాలనే సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంత ఇంటి కల నెరవేరతున్నది. రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయంతోనే లబ్ధిదారుల దశాబ్దాల కల సాకారమై వారి స్వగృహం సొంతమవుతున్నది. అద్దె భారం, ఇబ్బందులు దూరమై ఆ ఇందిరమ్మ ఇండ్లు ఆనందం, ఆత్మ గౌరవ ప్రతీకకు వేదికగా నిలుస్తున్నాయి....