ఢిల్లీ లో ఉద్రిక్త పరిస్థితులు,పోలీస్ స్టేషన్ కు సోనియా గాంధీ
మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా.. భారీ భద్రత హిందుస్థాన్ మీడియా, న్యూఢిల్లీ: ఢిల్లీలో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనతో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లోనే ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉండగా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అక్కడికి చేరుకుని వారిని పరామర్శించారు. దీంతో...