దేశం యువతరానిదే...!

*దేశం యువతరానిదే* భారత అమ్ముల పోధిలో నుండి నేటి యువతరం ఉద్భవించి, రాజకీయాలు నడపాలని,ప్రజాస్వామిక హక్కులకై, దేశ రక్షణ కొరకు, భారత రాజ్యాంగ రక్షణకై ప్రతి విద్యార్థి యువతరం కదం తొక్కాలి. భారతమాత రుణంపై కథలాలీ జులై 20 నా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చలో పార్లమెంటు కవాతు సందర్భంగా, విద్యార్థి యువజనులు ఇచ్చిన పిలుపులో భాగంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి యువజనులపై నేటి బిజెపి కేంద్ర ప్రభుత్వం అత్యంత విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేసింది. వారు చేసిన నేరం ఏమిటని నేటి ప్రజలుగా ఈ ప్రశ్నను అడుగుతున్నాము. విద్యావ్యవస్థలో మార్పులకై నినాదించడమేనా, నిట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ, కేంద్ర...