తేజస్విని ఆత్మహత్య కేసులో వింత మలుపు
*తెలంగాణ లో నగ్నం గా నిన్న పరిగెత్తి విగ్రహం తో పాటు చెరువు లోకి దూకిన...హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని ఆత్మహత్య కేసులో వింత మలుపు* గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులో దూకినట్లు గుర్తింపు మృతదేహం లభ్యం.. విగ్రహం కోసం డిఆర్ఎఫ్ బలగాల గాలింపు నెలకు రూ. లక్ష రెంట్ కడుతున్న ఫ్లాట్‌పై పోలీసుల అనుమానాలు ఆర్థిక లావాదేవీలు, డెత్ డిక్లరేషన్‌పై ముమ్మర దర్యాప్తు పోలీసుల కథనం ప్రకారం.. తేజస్విని తన దుస్తులు విప్పేసి, దిగంబరంగా సమీపంలోని ఒక గుడిలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని నేరుగా సమీపంలోని చెరువు వైపు నడిచి, నీటిలోకి దూకింది. ఆ తర్వాత ఆమె...