రేపటి నుండి యాదాద్రి లో వరుణ యాగం

జూలై 20వ తేదీ నుండి * మూడు రోజుల పాటు వరుణయాగం నిర్వహణ * యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక క్రతువులు * వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం * వర్షాభావ పరిస్థితుల నివారణే సంకల్పం * వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు