ఈ నెల 19న ప్రజా వాణి రద్దు
ప్రజలు కార్యాలయాలకు రావద్దు
సిద్దిపేట, అక్టోబర్ 17, హిందుస్థాన్ మీడియా:** ఈ నెల 19వ తేదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం కోసం జిల్లా ప్రజలు కలెక్టరేట్‌కు, మండల కేంద్రాల్లోని కార్యాలయాలకు రావద్దని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు.బతుకమ్మ, దసరా పండుగలు, మహర్నవమి ఐచ్ఛిక సెలవు నేపథ్యంలో సిద్దిపేట ఐడీఓసీతో పాటు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తదుపరి సోమవారం నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.