చేర్యాలలో ప్రజావాణి కార్యక్రమం వేదిక మార్పు
ఈ సోమవారం చేర్యాల రైతు వేదికలో ప్రజావాణి
చేర్యాల: ప్రజల సౌకర్యార్థం, వివిధ గ్రామపంచాయతీల ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ సోమవారం ముస్త్యాల రైతు వేదికలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా చేర్యాల రైతు వేదికకు మార్చినట్లు ఎంపీడీవో / నోడల్ అధికారి తెలిపారు.
ఈ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చేర్యాల రైతు వేదికలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో కార్యక్రమానికి హాజరై అధికారులకు వినతులు సమర్పించుకోవాలని సూచించారు.
వేదిక మార్పును ప్రజలు, సంబంధిత అధికారులు గమనించి సహకరించాలని కోరారు.