సాక్షి ఫోటోగ్రాఫర్ సతీష్ కు రాష్ట్రస్థాయి అవార్డు
బెస్ట్ న్యూస్ ఫొటో విభాగంలో కన్సొలేషన్ అవార్డు
హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఫొటోగ్రఫీ–2026 రాష్ట్రస్థాయి పోటీల్లో సిద్దిపేటకు చెందిన సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కె. సతీష్ అవార్డు అందుకున్నారు.రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో బెస్ట్ న్యూస్ ఫొటో విభాగంలో కన్సొలేషన్ (ఉత్తమ ఫొటో) అవార్డును సతీష్ గెలుచుకున్నారు.ఈ అవార్డును ఆగస్టు 23న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందుకోనున్నారు.
సతీష్‌కు అవార్డు రావడం పట్ల జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.