🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 21 Jul, 2026 | Page: 1

నేడు కొడంగల్ కు రేవంత్ రెడ్డి

రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం

సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలం, హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ ను పరిశీలించనున్న సీఎం

సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్న సీఎం.

ఇవాళ రాత్రి కొడంగల్ లోనే బస చేయనున్న ముఖ్యమంత్రి

రేపు ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, BLA లతో SIR పై సమీక్ష నిర్వహించనున్న సీఎం.

అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం.
🏠 Home