🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 19 Jul, 2026 | Page: 1

రేపటి నుండి యాదాద్రి లో వరుణ యాగం

జూలై 20వ తేదీ నుండి

* మూడు రోజుల పాటు వరుణయాగం నిర్వహణ
* యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక క్రతువులు
* వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం
* వర్షాభావ పరిస్థితుల నివారణే సంకల్పం
* వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు
🏠 Home