తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 90,045 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించిన 38,573 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు