72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి.నిహారిక కొణిదెల నిర్మించిన'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తెలుగు చిత్రంగా,పి.రవికుమార్ బెస్ట్ మేకప్ అవార్డుగా ఎంపికయ్యారు.'పుష్ప-2'చిత్రానికి సుకుమార్ బెస్ట్ స్క్రీన్ ప్లే,దీపాలి నూర్-శీతల్ శర్మ బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డులు అందుకున్నారు.'కల్కి 2898 AD'కి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్,'లక్కీ భాస్కర్'కు బెస్ట్ డైలాగ్స్ అవార్డులు దక్కాయి.మమ్ముట్టి,కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటులుగా,యామీ గౌతమ్ ఉత్తమ నటిగా నిలిచారు._